హైదరాబాద్ జనవరి 25 (way2newstv.in)
ఖమ్మం పోలీస్ కమిషనర్ కు ప్రతిష్టాత్మకమైన బెస్ట్ ఎలక్ర్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు దక్కింది. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ నేడు అందుకున్నారు. శనివారం నాడు హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డా. తమిళ్ సై సౌందర్రాజన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
బెస్ట్ అవార్డు అందుకున్న ఖమ్మం సిపి
No comments:
Post a Comment