Breaking News

24/01/2020

డ్రైవర్ డే సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

అసిఫాబాద్  జనవరి 25 (way2newstv.in)
ఆసిఫాబాద్ డివిజన్ కేంద్రంలో ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ డ్రైవర్ ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో డ్రైవర్స్ ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన, ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు *.ఈ సందర్భంగా *ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మేడారం జాతరకు భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఇబ్బంది లేకుండా ప్రయాణం జరుగుతుందని తెలిపారు.
డ్రైవర్ డే సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

మనిషిగా మనం డ్రైవర్ గారిని గుర్తిద్దాం,గౌరవిద్దాం,అని *ఎమ్మెల్యే  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్,డిపో మేనేజర్,టిఆర్ఎస్ నాయకులు, డిపో డ్రైవర్లు,సిబ్బంది,ప్రజలు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment