శ్రీనగర్ జనవరి 1 (way2newstv.in)
జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో భారత బలగాలు బుధవారం నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు తల దాచుకున్నారని బలగాలకు సమాచారం అందండంతో అక్కడ కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. ఉగ్రవాదుల కోసం భారత సైన్యం కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ నుంచి నౌషెరా సెక్టార్‌లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం.
ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మృతి
No comments:
Post a Comment