Breaking News

21/01/2020

జనవరి 24 న ‘డిస్కో రాజా’

విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ రాజా ర‌వితేజ న‌టించిన ‘డిస్కో రాజా’ సిన్మా జనవరి 24న విడుదల కానుంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా భారీ ప్ర‌మోష‌న్స్‌తో అంచ‌నాలు పెంచుతోంది. తాజాగా చిత్రయూనిట్ ఫ్రీక్ ఔట్ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. 
జనవరి 24 న ‘డిస్కో రాజా’

పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా తెర‌కెక్కిన ఈ సిన్మాలో ర‌వితేజ నయా లుక్ లో క‌నిపించ‌బోతున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ అందుకుంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రంలో బిజీగా ఉన్నారు. కాగా డిస్కో రాజా చిత్రం నుండి ఇప్పటివరకు ట్రైలర్‌ను విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్‌ నిరుత్సాపడుతున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి...

No comments:

Post a Comment