Breaking News

07/12/2019

ఐటీ గ్రిడ్స్ కేస్ నిందితుల్ని అరెస్ట్ చేయాలి

అమరావతి డిసెంబర్ 7 (way2newstv.in)
సీఎం జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ రాసారు. ఎన్నికల ముందు జరిగిన డేటా చోరీ కేసు దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. 7కోట్ల మంది ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యాయని మార్చిలో కేసు నమోదు చేశారు. 
ఐటీ గ్రిడ్స్ కేస్ నిందితుల్ని అరెస్ట్ చేయాలి

ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్ ని ఇంతవరకు ఎందుకు పోలీసులు ప్రశ్నించలేకపోయారని నిలదీసారు. ప్రజల వ్యక్తిగత వివరాల గోప్యత మీద ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉందని నిలదీసారు. ఐటీ గ్రిడ్స్ కేస్ నిందితుల్ని అరెస్ట్ చేయాలని కన్నా డిమాండ్ చేసారు.

No comments:

Post a Comment