వరంగల్ అర్బన్ డిసెంబర్ 27, (way2newstv.in)
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్య మంత్రి సహాయ నిధి వరంగా మారిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు.గురువారం హన్మకొండలోని ఎమ్మెల్యే స్వగృహంలో గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్ పెగడపల్లి గ్రామానికి చెందిన జి గోవర్ధన్ తీవ్ర అనారోగ్య సమస్యతో ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు లేక బాధపడుతుండడంతో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్షా 50వేల రూపాయల ఎల్ఓసీ ని మంజూరీ చేయించి అందజేసినట్లు తెలిపారు.
సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే అరూరి
No comments:
Post a Comment