Breaking News

18/11/2019

ఐఎన్టియుసి మహిళా అద్యక్షురాలిగా మంగామణి

గుంటూరు నవంబర్ 18(way2newstv.in)
ఎన్టియుసి ఆంధ్రప్రదేశ్ రాష్త్ర మహిళా అద్యక్షురాలిగా పచ్చిమ గోదావరి జిల్లా అత్తిలి కి చెందిన గాది మంగామణి నియమితులైనారు. ఈ మేరకు ఐఎన్టియుసి రాష్త్ర అద్యక్షులు రాఘవ తాజు నియామన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా మంగామణి మాట్లాడుతూ కార్మికుల సమస్యలు ముఖ్యంగా మహిళ కార్మికుల సమస్యల పరిస్కారం కోసం తనవంతి కృషి చేస్తానన్నారు.మగవారితో సమానంగా పని చేస్తున్న మహిళా కార్మికులకు వేతనాల విషయం లో వివక్షత చూపుతున్నారని ఆమె ఆవేడన వ్యక్తం చేశారు.
ఐఎన్టియుసి మహిళా అద్యక్షురాలిగా మంగామణి

మహిళలకు శ్రమకు తగిన ఫలితం రావడం లేదని ఈ విశయం లో కేంద్ర రాష్త్ర ప్రభుత్వాలు దృస్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర లో కార్మికుల విషయం లో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపాలని మంగామణి విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్త్ర లోఆర్టీసీ కార్మికులు చేస్తున్నసమ్మెకు ఆమె మద్దతును ప్రకటించారు.హక్కుల సాదన కొసం సమ్మె చేయడం కార్మికుల హక్కని అన్నారు.కానీ మహిలని చూడకుండా ఆర్టీసీ మహిళా కార్మిళుల పై పోలీసులు లాఠీ జూలిపించడం,రక్తం చిందేలా కొట్టడం దారుణమన్నారు.ఇప్పటికైనా కేసియర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయని మంగామణి డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment