Breaking News

30/11/2019

మహిళలపై అత్యాచారాలను ఆపండి

తిరుపతి నవంబర్ 30 (way2newstv.in)
దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ, మహిళలను వేధిస్తున్న కామాంధుల ను బహిరంగంగా శిక్షించాలని తిరుపతి ఎస్పిడబ్ల్యూ  జూనియర్ కళాశాల ముందు నివాళులర్పించి, నిరసన తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి శశి కుమార్జి ల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమార్ , చలపతి, నగర కార్యదర్శి మునియప్ప, నాయకులు  అజయ్, మహేష్, సాయి ,మనోజ్,  మంజుల, నదియా, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
మహిళలపై అత్యాచారాలను ఆపండి

No comments:

Post a Comment