Breaking News

07/11/2019

నవంబర్ 8న జరుగు ఇంటర్వ్యూలకు ఆసక్తి గల వారు హాజరుకావాలి

జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి   నవంబర్ 7 (way2newstv.in)
 జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో ప్రైవెటు ఉద్యోగాల కొరకు ఆసక్తి గల వారు నవంబర్ 8న  నిర్వహించు  ఇంటర్వ్యూలకు హాజరుకావాలని  జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  డిఆర్డిఎ-ఈజిఎంఎం, ఆధ్వర్యంలో   పరం గ్రూపు హైదరాబాద్ లో  పనిచేయుటకు100 మంది సిబ్బంది అవసరమని తెలిపారు.   
నవంబర్ 8న జరుగు ఇంటర్వ్యూలకు ఆసక్తి గల వారు హాజరుకావాలి

కావున ఈ క్రింద తెలిపిన అర్హతల ప్రకారం ఆసక్తి గల నిరుద్యోగ యువకులు ,  వీరి వయుస్సు 18 నుండి 35 మధ్యలో ఉండాలని, సదరు  ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిపికేట్లతో  నవంబర్ 8,2019న   ఇ.జి.ఎం.ఎం., ట్రైనింగ్ సెంటర్ ప్రగతినగర్ , పెద్దపల్లి నందు ఇంటర్వ్యూకు   హజరు కావాలని, మరిని వివరాలకు 9705292427 నంబర్ నందు  సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కోన్నారు.

No comments:

Post a Comment