విజయనగరం అక్టోబర్ 31(way2newstv.in):
గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ మనందరి బాధ్యత అని గవర్నర్ హరిచందన్ చెప్పారు. పాచిపెంట మండలం అమ్మవలస గ్రామసభలో గిరిజనులతో గవర్నర్ హరిచందన్ ముఖాముఖి నిర్వహించారు. రాబోయే రోజుల్లో మరిన్ని గిరిజన గ్రామాలు సందర్శిస్తానని తెలిపారు. క్షేత్ర స్ధాయిలో గిరిజనుల కష్టసుఖాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు.
గిరిజనుల పరిరక్షణ మనందరి బాధ్యత: గవర్నర్
No comments:
Post a Comment