Breaking News

21/10/2019

సమస్యను పరిష్కరించాలని మున్సిఫాల్ కమీషనర్ కు బిజెపి నాయకుల వినతి

మంచిర్యాల అక్టోబర్ 21 (way2newstv.in)
పట్టణ మున్సిఫల్ పరిధిలోని గోదావరి కి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నా భక్తులకు  స్నానాల రూములు లేనందున స్త్రీలకు ఇబ్బంది అవుతుందని అలాగే తాగునిరు లేక వచ్చె భక్తులకు ఇబ్బంది కలుగుతుందని తాగునీటి బొరు పాడైందని దాన్ని రిపేర్ చేయించాలని  గత మూడు నెలల క్రితం మున్సిఫల్ కమిషనర్ ను గోదావరి దగ్గరికి తీసుకెళ్లి చూపించడం జరిగింది ;
సమస్యను పరిష్కరించాలని మున్సిఫాల్ కమీషనర్ కు బిజెపి నాయకుల వినతి

ఐన ఇప్పడికి సమస్యా పరిస్కరించకపోవడంతో బిజెపి నాయకులు సోమవారం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసి అనంతరం సమస్యల పరిష్కారం చేయాలని కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు పదిరోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.  పదిరోజుల్లో పరిస్కరించకపోతే మున్సిపల్ ఆఫీస్ ను దిగ్బంధం చేస్తామని  హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తమ్మినిడి శ్రీనివాస్ నాయకులు బొప్పు కేషన్ వేముల మధు గడమల్ల చెంద్రయ్య మెడి రవి వెంకటేష్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment