Breaking News

26/10/2019

సాగర్ లో ఎనిమిది గేట్ల ఎత్తివేత

నల్గోండ  అక్టోబరు 26, (way2newstv.in)
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం కు చెందిన ఎనిమిది  క్రస్ట్ గేట్లను ఎత్తివేసారు.  ఇన్ ఫ్లో  3,47,402 క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో...2,66,417 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం:590 అడుగులు..కాగా ప్రస్తుత నీటి మట్టం:589.20 అడుగులు వుంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం:312.0450 టీ.ఎంలు కాగా,, ప్రస్తుతం:..309.6546 టీఎంసీలగా నమోదయింది.
సాగర్ లో ఎనిమిది గేట్ల ఎత్తివేత

No comments:

Post a Comment