Breaking News

10/10/2019

ఏసీబీ వలలో తేలకపల్లి యస్ ఐ

నాగర్ కర్నూలు అక్టోబర్ 10 (way2newstv.in)
తెలకపల్లి  యస్ ఐ. వెంకటేశ్వర్లు పశువుల సంత కాంట్రాక్టర్ నుండి పదిహేను వేల రూపాయలు  లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి  ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇందుకు సంబందించిన వివారాలు ఇలా ఉన్నాయి. .
ఏసీబీ వలలో తేలకపల్లి యస్ ఐ

పశువుల సంత కాంట్రాక్టర్ ను ప్రతి నెల మామూళ్లు ఇవ్వాలని  ఎస్సై  వెంకటేశ్వర్లు వేధిస్తుండడంతో సదరు పశువుల సంత కాంట్రాక్టర్ పరమేశ్వర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.. దీంతో రాత్రి ఎస్సై  నివాసంలో  లంచం నగదు తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా  వెంకటేశ్వర్లు ను పట్టుకొని విచారిస్తున్నారు.

No comments:

Post a Comment