Breaking News

25/10/2019

బీబీపూర్ తాండలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభం

నిజామాబాద్ అక్టోబర్ 25 (way2newstv.in):
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్ పల్లి మండలం బీబీపూర్ తాండలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజి గౌడ్, జిల్లా కలెక్టర్ ఎంఆర్ ఎం రావు, జడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీబీపూర్ తాండలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభం

No comments:

Post a Comment