Breaking News

31/10/2019

గీతాంజలి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్  అక్టోబర్ 31, (way2newstv.in)
ప్రముఖ సినీ నటి గీతాంజలి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీతారామ కల్యాణంతో పాటు అనేక తెలుగు చిత్రాల్లో ఆమె ప్రదర్శించిన నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు.
గీతాంజలి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

No comments:

Post a Comment