Breaking News

24/10/2019

కృష్ణా నదిలో వరద నీరు

విజయవాడ అక్టోబరు 24 (way2newstv.in)
కృష్ణా నదికి వరద నీటి ఉధృతి పెరిగింది. గురువారం నాడు  ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక  ఎగురవేసారు.  సుంకేశుల వద్ద  ఇన్ ఫ్లో 1,87,077 అవుట్ ఫ్లో 1,86,973 క్యూసెక్కులు,   శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 6,61,157 అవుట్ ఫ్లో 6,13,089 క్యూసెక్కులు,  నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,06,470 క్యూసెక్కులు,  పులిచింతల  వద్ద ఇన్ ఫ్లో 4,88,987, అవుట్ ఫ్లో 4,95,054 క్యూసెక్కులు,    
కృష్ణా నదిలో వరద నీరు

ప్రకాశం బ్యారేజ్ వద్ద  ఇన్ ఫ్లో 4,60,000, అవుట్ ఫ్లో 4,17,000 క్యూసెక్కలుగా నమోదయ్యాయి.  జిల్లాఅధికార యంత్రాంగాన్ని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్,  ఫైర్ సహాయక బృందాలను విపత్తుల శాఖ కమీషనర్   అప్రమత్తం చేసారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.  నది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

No comments:

Post a Comment