రంగారెడ్డి అక్టోబర్ 18 (way2newstv.in)
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి పై ఆర్టీసీ c కార్మికుల సమ్మెకు మద్దతుగా శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో అందోళన కార్యాక్రమం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ కోరుతూ మొయినబాద్ లో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేసారు. ఎలాటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొయినబాద్ పోలీసులు జాగ్రతలు తీసుకున్నారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఏబీవీపీ నిరసన
No comments:
Post a Comment