Breaking News

31/10/2019

నవంబర్ 2న జరుగే ఇంటర్వ్యూలకు ఆసక్తి గల వారు హాజరుకావాలి

 జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి  అక్టోబర్ 31(way2newstv.in):
 జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో ప్రైవెటు ఉద్యోగాల కొరకు ఆసక్తి గల వారు నవంబర్ 2న  నిర్వహించు  ఇంటర్వ్యూలకు హాజరుకావాలని  జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  డిఆర్డిఎ-ఈజిఎంఎం, ఆధ్వర్యంలో    హిందుజా గ్లోబల్ సోల్యూషన్  హైదరాబాద్ లో  పనిచేయుటకు100 మంది సిబ్బంది అవసరమని తెలిపారు.   
నవంబర్ 2న జరుగే ఇంటర్వ్యూలకు ఆసక్తి గల వారు హాజరుకావాలి

కావున ఈ క్రింద తెలిపిన అర్హతల ప్రకారం ఆసక్తి గల నిరుద్యోగ యువతి యువకులు ,  వీరి వయుస్సు 18 నుండి 30 మధ్యలో ఉండాలని, సదరు  ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిపికేట్లతో  నవంబర్ 2,2019న   ఇ.జి.ఎం.ఎం., ట్రైనింగ్ సెంటర్ ప్రగతినగర్ , పెద్దపల్లి నందు ఇంటర్వ్యూకు   హజరు కావాలని, మరిని వివరాలకు 9705292427 నంబర్ నందు  సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కోన్నారు.

No comments:

Post a Comment