వనపర్తి సెప్టెంబర్ 14 (way2newstv.in):
నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎంపీ రాములు ను దళితనాయకులు, టిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై మొట్టమొదటిసారిగావనపర్తికి విచ్చేసిన సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు నివాసంలో ఆయనను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఎంపీకి ని ఘన సన్మానం
ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబు తో పాటు జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి పోచరవీందర్ రెడ్డి, కోళ్ల వెంకటేష్, మాజీ మార్కెట్ చైర్మన్ రవి, పరంజ్యోతి, పానుగంటి సురేష్, అడ్డాకుల రవి, సర్పంచ్ సత్యం, శ్రీరంగాపూర్ శీను, మహేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment