చెన్నై, సెప్టెంబర్ 25 (way2newstv.in)
ఎవరి అందాన్ని వాళ్లు పొగుడుకుంటే తప్పులేదు కాని.. తన హాట్ అందాలను హైప్ చేసుకోవడం కోసం స్టార్ హీరోయిన్స్‌ని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. తాజాగా హీరోయిన్ త్రిషపై వర్గర్ కామెంట్స్ చేసింది ఈ వివాదాస్పద నటి.తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి సెగలు పుట్టించేలా హాట్ ఫొటోలను షేర్ చేస్తున్న శ్రీరెడ్డి.. రెగ్యులర్‌గా తన భారీ అందాలను బహిర్గత పరుస్తూనే ఉంది. ఈమె ఎక్స్ పోజింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి.. పొగిడితే పొగడండి కాని బ్లేమ్ చేస్తే ఊరుకునేది లేదంటూ వరుసగా స్టార్ హీరోయిన్స్‌తో తనను తాను కంపేర్ చేసుకుంటూ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది.ఆ మధ్య సమంత క్లీవేజ్ షోతో ఉన్న ఫొటోను షేర్ చేసి.. అందులో ఏముంది? ఇక్కడ చూడండి.. అసలు సినిమా కనిపిస్తుందంటూ తన ఎద సంపదను ఎరగా పరిచిన హాట్ ఫొటో వదలింది. ‘ఈ లెక్కన మా ఇద్దరిలో ఎవరు సూపర్ స్టార్? ఎవరు హాటర్’ అంటూ సెగలు పుట్టించే భారీ ఎదసంపదను బయటపెట్టేసింది శ్రీరెడ్డి.
త్రిషపై దారుణంగా శ్రీరెడ్డి పోస్ట్
ఇక సమంత వంతు అయిపోవడంతో.. మళ్లీ త్రిషను తెరపైకి తీసుకువచ్చింది శ్రీరెడ్డి. అయితే ఈసారి హాట్ డోస్‌ను ఫొటో రూపంలో కాకుండా కామెంట్స్ రూపంలో పెంచింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష ఈ మధ్య కాలంలో డౌన్ అయ్యింది. అయితే ఆ మధ్య కాలంలో త్రిష బాత్ రూం వీడియో అంటూ నెట్‌లో ఓ హాట్ వీడియా వైరల్ అయ్యింది. ఆ వీడియో గురించి ఇప్పుడు ప్రస్తావిస్తూ హాట్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.‘త్రిష తన బాత్ రూం వీడియో బయటకు వచ్చిన తరువాతే ఫేమస్ అయ్యింది. అసలు అక్కడ ఏం ఉందని.. నేను కొంచెం ఎక్స్ పోజ్ చేసినా చాలు.. నాతో పోల్చుకుంటే త్రిష దగ్గర ఏం ఉంది. నేనే హాటర్’ అంటూ హాట్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. తాను ఎక్స్ పోజ్ చేస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేస్తుంటే వాటిని బ్లేమ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారని వాళ్లకి క్లారిటీ ఇవ్వడం కోసమే ఇలా చెప్పాల్సి వస్తుందంటోంది శ్రీరెడ్డి.
No comments:
Post a Comment