Breaking News

23/09/2019

ముమ్మరంగా వాహన తనిఖీలు

హెల్మెట్ లేని వాహనదారులకు పెనాల్టీలు
కామారెడ్డి సెప్టెంబర్ 21 (way2newstv.in)
కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రం పరిధిలో ట్రైని   ఎస్ హెచ్ వో వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, వాహనాల రిజిస్ట్రేషన్ కాగితాలను, డ్రైవింగ్ లైసెన్స్ ను తప్పకుండా వెంట ఉంచుకోవాలని సూచించారు. లేనియెడల కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.వేగంగా వాహనాలను నడపవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు
ముమ్మరంగా వాహన తనిఖీలు

No comments:

Post a Comment