Breaking News

28/09/2019

30 వ తేదీన నిర్వహించాల్సి ఉన్న ప్రజావాణి కార్యక్రమం రద్దు

కలెక్టర్  కృష్ణ భాస్కర్
సిరిసిల్ల, సెప్టెంబర్ 28  (way2newstv.in)
జిల్లా కేంద్రంలో ఈనెల 30 న నిర్వహించాల్సిన 'ప్రజావాణి' కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్  కృష్ణ భాస్కర్  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.   30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు  నిమగ్నమై ఉన్నందున, సెప్టెంబర్ 30 సోమవారం 
30 వ తేదీన నిర్వహించాల్సి ఉన్న ప్రజావాణి కార్యక్రమం రద్దు

రోజున జిల్లా ,మండల స్థాయిలో  నిర్వహించనున్న ప్రజావాణి  ని రద్దు చేశామన్నారు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేసేందుకు గ్రామాలలో ఉండి ప్రజా భాగస్వామ్యంతో పనులు వేగవంతం చేయాలన్నారు.

No comments:

Post a Comment