Breaking News

09/09/2019

అంకెల్లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2019 – 20

హైదరాబాద్, సెప్టెంబర్ 09  (way2newstv.in)
# బడ్జెట్ :- 1,46,492.30 కోట్లు
# గ్రామ పంచాయతీలకు (12,751) - ₹. 2,714 కోట్లు
# మున్సిపల్ కార్పోరేషన్ లు -  6 నుండి 13కు పెంపు
# పురపాలన సంఘాల కు (142) - ₹. 1,764 కోట్లు
# గ్రామ పంచాయతీ లకు నెలకు ₹. 339 కోట్లు
# పోలీసు కమిషనరేట్ లు - 13
# పోలీసు సర్కిల్స్ - 716
# పోలీసు స్టేషన్ లు - 814
# రైతు బంధు కు - ₹. 12,000 కోట్లు
అంకెల్లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2019 – 20

# రైతు భీమాకు - ₹.1,137 కోట్లు
# రైతు రుణమాఫీ కొరకు - ₹. 6,000 కోట్లు
# విద్యుత్ రాయితీలకు - ₹. 8,000 కోట్లు
# మూలధన వ్యయం - ₹. 17,274.67 కోట్లు
# బడ్జెట్ మిగులు ₹. 2,044 కోట్లు
# వ్యవసాయ వృద్ధి రేటు 3018 -19  - 8.1%
# పారిశ్రామిక వృద్ధి రేటు - 5.8%
# ఆరోగ్య శ్రీ కొరకు - ₹. 1,336 కోట్లు
# తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ లబ్ధిదారులు 85,00,00(₹. 1,336 కోట్లు) మంది కేంద్ర ప్రభుత్వ ఆయుశ్మాన్ భారత్ అమలు కేవలం 26,00,000
(₹. 250 కోట్లు మాత్రమే)మందికి మాత్రమే వర్తింపు
# దేశ జిడీపి 8% నుండి 5.8% పడిపోయింది
# 2018- 19 జిడిపి 7% ప్రస్తుతం 5%
# కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ద్వారా వెళ్లిన ఆదాయం ₹. 2,72,920 కోట్లు తద్వారా రాష్ట్రానికి తిరిగి వచ్చినవి ₹. 31,802 కోట్లు
# ఆసరా పెన్షన్ పథకం 65 సంవత్సరాల వయసు నుండి 57 సంవత్సరాలకు తగ్గింపు బడ్జెట్ కేటాయింపు ₹. 9,402 కోట్లు
# కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా స్థానికులకు 95%
# దేశంలో  ఒకటిన్నర సంవత్సరాల నుండి ఆర్థిక మాంద్యం ఎదుర్కుంటుంది
# రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ యధాతథంగా కొనసాగింపు
# ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయబడతాయి
# పంచాయతీ రాజ్ ఖాళీలు వెంటనే భర్తీ
# విద్యుత్ బకాయిలు ₹. 20,925 కోట్ల చెల్లింపు ప్రస్తుత బకాయిలు ₹. 5,570 కోట్లు
# రాష్ట్ర వృద్ధి రేటు 21.49 తో దేశంలోనే మొదటి స్థానం సాధించింది
# ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల లో మూలధన వ్యయం ₹. 54,052 కోట్లు
# రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐదేళ్ళ లో మూలధన వ్యయం ₹. 1,03,551 కోట్లు
# ఐటీ ఉత్పత్తులు ₹. 1,10,000 కోట్లు
# ఐటీ, సేవారంగ ఉత్పత్తులు 11.5% వృద్ధి
# డాలర్ తో రూపాయి మారక విలువ ₹.72.43 కు పడిపోయింది
# రాష్ట్ర ఆదాయాభివృధ్ధి 5.46%
#  అన్ని శాఖల్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లింపు ఆ తర్వాతనే కొత్త పనులు ప్రారంభం.
# రాష్ట్ర జియస్డిపి వృద్ధి రేటు 10.50%
# రాష్ట్ర సంపద ఐదేళ్ల లో ₹. 8,,68,888 కోట్లు

No comments:

Post a Comment