మంత్రి శ్రీనివాస గౌడ్
మహబూబ్ నగర్ ఆగస్టు,12 (way2newstv.in)
ముస్లిం సోదరులకు అండగా ఉంటామని, అన్నిరకాల సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని మంత్రి శ్రీనివాస గౌడ్ వెల్లడించారు. పేదింటి ముస్లిం ఆడపిల్లల కు అండగా ఉండాలనే ఉద్దేశంతో షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టినట్లు వెల్లడించారు.
ముస్లిం ల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం
విదేశాలలో చదివే ముస్లిం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వాలు ముస్లిం లను పూర్తిగా విస్మరిస్తే తమ ప్రభుత్వం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. మరొక్కసారి ముస్లిం సోదరి, సోదరులకు బక్రీద్ పండుగ శభాకాంక్షలు తెలియజేశారు...
No comments:
Post a Comment