Breaking News

08/07/2019

లిప్ లాక్ లతో అమలా టీజర్


హైద్రాబాద్, జూలై 8  (way2newstv.in):
అమలాపాల్ నటించిన ‘ఆమె’ సినిమా అంచనాలను పెంచేస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో ఆమె పూర్తిగా నగ్నంగా కనిపించి సినీ అభిమానుల మైండ్ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా విడుదలైన టీజర్‌లో ఆమె మరింత బోల్డ్‌గా కనిపించింది. ఇందులో నగ్న సన్నివేశాలు లేకున్నా.. సిగరెట్ కాలుస్తూ, లిప్‌లాక్ చేస్తూ కనిపించింది. సినిమాల్లో లిప్‌లాక్‌లు సాధారణమే. కానీ, అమలాపాల్ తన సహనటి, వీజే రమ్యను ముద్దుపెట్టుకోవడమే చర్చనీయంగా మారింది.

లిప్ లాక్ లతో అమలా టీజర్

ట్రైలర్‌లో ఈ సన్నివేశాన్ని చాలా వేగంగా సెకన్ల వ్యవధిలోనే చూపించారు. అయితే, ప్రేక్షకులు ఆ సీన్‌‌ను పాజ్ పెట్టి మరీ స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేస్తున్నారు. దక్షిణాది సినిమాల్లో హీరో, హీరోయిన్ల ముద్దు సీన్లు సాధారణమైపోయాయి. కానీ, అమ్మాయిలను అమ్మాయిలు ముద్దుపెట్టుకునే సీన్లు లేవు. దీంతో అమలాపాల్ లిక్‌లాక్ సన్నివేశం చర్చనీయమైంది. మనం పుట్టేటప్పుడు డ్రస్‌తోనా పుడుతున్నాం? మన డ్రస్ మొత్తం విప్పేస్తే.. మన బాడీనే యాక్యువల్ బర్త్ డ్రెస్’’ అనే డైలాగ్‌తో అమలాపాల్ ‘ఆమె’లో ఇంకా ఎలాంటి సన్నివేశాలు ఉండనున్నాయనే ఆసక్తి నెలకొల్పింది. ‘ఆమె’ జులై 19న విడుదల కానుంది. ఎమ్.ఆర్ రత్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నటి కాజల్ అగర్వాల్ తమిళంలో నటిస్తున్న ‘క్వీన్’ రీమేక్ చిత్రం ‘పారీస్ పారీస్’ కూడా బోల్డ్ సన్నివేశాలతోనే వైరల్‌గా మారింది. ఇందులో కాజల్ సహనటి ఆమె స్తనాలను ఒత్తడం సంచలనంగా మారింది. ఇటీవల విడుదలైన ‘90 ML’ సినిమా కూడా బోల్డ్ సన్నివేశాలతో దక్షిణాది ప్రేక్షకులను నోరు వెళ్లబెట్టెలా చేసింది. 

No comments:

Post a Comment