Breaking News

13/07/2019

వైసీపీ సెంట్రల్ ఆఫీసు రెడీ...

గుంటూరు, జూలై 13, (way2newstv.in)
తాడేపల్లిలో సీఎం నివాసం సమీపంలో నిర్మిస్తోన్న వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణం పూర్తయ్యింది. త్వరలో ఈ కార్యాలయాన్ని ప్రారరంభించనున్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నుంచి పార్టీ కార్యాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేశాక, కొత్త కార్యాలయం ఇంతవరకూ లేదు. తాడేపల్లిలో ఉన్న సీఎం నివాసంలోనే కొత్త కేంద్ర కార్యాలయం ఉంటుందని అంతా భావించారు.
వైసీపీ సెంట్రల్ ఆఫీసు రెడీ...

No comments:

Post a Comment