Breaking News

24/05/2019

జగన్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్....


హైదరాబాద్ మే 24  (way2newstv.in)
151అసెంబ్లీ సీట్లతో భారీ మెజార్టీతో గెలచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న చేయనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని విశ్వసనీయంగా తెలిసింది. విజయవాడలో జరిగే కార్యక్రమానికి రావాలని జగన్ ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి కేసీఆర్ సానుకూలత వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఏపీలో చంద్రబాబు నాయుడు కు రిటన్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 9స్థానాల్లో విజయం సాధించిన

జగన్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్....

No comments:

Post a Comment