Breaking News

06/05/2019

రైతు సమగ్ర సమాచార సర్వే

మంచిర్యాల మే 6 (way2newstv.in)
చెన్నూర్  మండలంలోని రైతు సమగ్ర సమాచార సర్వేను చెల్లాయి పేట్ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం రోజున వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు . సర్వేలో భాగంగా 44 అంశాలను  రైతుల నుండి వివరాలు సేకరించినారు. 


రైతు సమగ్ర సమాచార సర్వే

రైతులు రెండు సీజన్లలో పండించే పంటల వివరాలు, వాడు ఎరువులను       తదితర అంశాలను రైతుల వద్దనుండి   తెలుసుకొన్నారు.    ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్  పంచాయతీ కార్యదర్శి శ్వేత  ఉపసర్పంచ్ భాస్కర్  ఏ.ఈ.వో దివ్య మరియు రైతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment