Breaking News

04/04/2019

ఎన్నికల్లో పోటీకి ట్రాన్స్‌జెండర్లు సై

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4(way2newstv.in)
ఎన్నికల్లో పోటీకి ట్రాన్స్‌జెండర్లు సై అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు గతంలోనే పలుచోట్ల ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగుపెట్టారు. యూపీలో అత్యంత ఎక్కువగా ట్రాన్స్‌జెండర్లు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. పోషిస్తున్నారు. గతంలో కొందరు పోటీ చేయగా, ఇప్పుడు కూడా బరిలో నిలిచారు.  ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. పోషిస్తున్నారు. గతంలో కొందరు పోటీ చేయగా, ఇప్పుడు కూడా బరిలో నిలిచారు.ఈమె పేరు భవానీ మా.. ప్రయాగరాజ్ (అలహాబాద్) లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ తరఫున పోటీ చేస్తున్నారు.  పేరు గుల్షన్ బిందు. సమాజ్ వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 20వేల ఓట్లు సాధించారు. 


ఎన్నికల్లో పోటీకి ట్రాన్స్‌జెండర్లు సై 

ఆమె ఓడిపోవడమే కాదు, బీజేపీ అభ్యర్థి పరాజయానికి కూడా ఆమె పరోక్షంగా కారకులయ్యారు.  ఆశా దేవి. ఈ పేరు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో బాగా పాపులర్. 2001 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె, 60 వేల ఓట్ల మెజారిటీ సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈమె పేరు పాయల్. 2002 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేశారు. బీజేపీ సీనియర్ నేత లాల్జీ టాండన్‌తో ఆమె తలపడ్డారు. ఈమె పేరు పూనమ్. 2017లో జరిగిన రాయ్ బరేలీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె జన అధికార పార్టీ నుంచి పోటీ చేశారు.  ఈమె పేరు పూనమ్. 2017లో జరిగిన రాయ్ బరేలీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె జన అధికార పార్టీ నుంచి పోటీ చేశారు.యూపీలోనే కాదు, ఏపీలో కూడా ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి పోటీలో ఉన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తమన్నా సింహాద్రి పోటీ చేస్తున్నారు.  యూపీలోనే కాదు, ఏపీలో కూడా ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి పోటీలో ఉన్నారు.ఒడిశాలోని కొరై అసెంబ్లీ నుంచి కాజల్ నాయక్ అనే ట్రాన్స్‌జెండర్ పోటీ చేస్తున్నారు.  ఒడిశాలోని కొరై అసెంబ్లీ నుంచి కాజల్ నాయక్ అనే ట్రాన్స్‌జెండర్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా గోషామహల్ నియోజకవర్గం నుంచి చంద్రముఖి అనే ట్రాన్స్‌జెండర్ పోటీ చేశారు.  తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా గోషామహల్ నియోజకవర్గం నుంచి చంద్రముఖి అనే ట్రాన్స్‌జెండర్ పోటీ చేశారు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా గోషామహల్ నియోజకవర్గం నుంచి చంద్రముఖి అనే ట్రాన్స్‌జెండర్ పోటీ చేశారు.

No comments:

Post a Comment