ఎమ్మిగనూరు ఏప్రిల్ 30 (way2newstv.in)
ఎమ్మిగనూరు మండలంలోని గార్లదిన్నె గ్రామంలో త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు త్రాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంది అని ఏఐవైఎఫ్ తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు మాట్లాడుతూ గార్లదిన్నె గ్రామంలో నీటి సమస్య పరిష్కారించాలని చాలా సార్లు అధికారులకు తెలియజేసాం కానీ నిమ్మకునిరుఎత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు,
గార్లదిన్నెలో త్రాగునీరు కష్టాలు
ఇంటికో కుళాయి అన్న మాట నీటిమీద బుడగలు గా ఉంది అని వారు ఆవేదన వ్యక్తంచేశారు ,అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశాలు ఉన్న నీటిని తొలడంలో అధికారుల పనితీరు శాన్యం అన్నారు గార్లదిన్నె ప్రజలు రోడ్డు మీదకు వచ్చి కాళీ బిందెలతో నిరసనలు వెల్లువెత్తాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వారు కె.వీరేశ్,కె నాగరాజు,బి వీరేశ్.దేవదాసు,రంగన్న,తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment