సికింద్రాబాద్, ఏప్రిల్ 25, (way2newstv.in)
గురువారం తెల్లవారుజామున స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ వేడి ఎక్కువ అయి ఈ ప్రమాదం సంభవించింది.
ఫోన్ల ట్యాపింగ్ ఫై అఫిడవిట్ దాఖలు చేయండి
సికింద్రాబాద్ బోయినపల్లి లోని డైరీఫార్మ్ నుండి సూచిత్ర వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి..కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై బయటకి రావడం తో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. టీఎస్ 10 యూబీ 3647 స్విఫ్ట్ డిజైర్ కారు లో మంటలు వచయన్న సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
No comments:
Post a Comment