Breaking News

04/04/2019

ఘనంగా ఉగాది కవి సమ్మేళనం

చేర్యాల, ఏప్రిల్ 04 (way2newstv.in)
కవులు తమ రచనల ను సమాజ హితం గా సరళ భాషలో. రాయాలని సగటు పాఠ కుడి కి చేరాలని ఛేర్యా ల ఎంఈఓ రాములు అన్నారు. బుధవారం వికారి తెలుగు ఉగాదిని పుర స్క్ రించుకొని ఛేర్యా ల రచయితల సంఘం ఆద్వర్యంలో. .వికాస్ గ్రామర్ స్కూ ల్ వారి సహకారం సౌజన్య మ్ తో కవి సమ్మేళనం ఘనంగా నిర్వ హిం చారు. ఛెరసం ఆద్య క్షుఢు మంగళగిరి రామ చంద్ర  మూర్తి  ఆద్య క్ష తన  ఈ కవి సమ్మేళనం లో ముఖ్య అతిధులు గా గ్రామ పురొ హితులు దేశపతి రామన్న, .మర్మామూల రామన్నలు పాల్గొని ప్ర ధమ పూజ...సత్కారం అందు కున్నారు.  


ఘనంగా ఉగాది కవి సమ్మేళనం

విశిష్ట అతిధులు గా అమ్మ న   చంద్రారెడ్డి...ఉం ఢ్రాఁళ రాజేష్ ము  కాప ర్తీ రాఁజెశ ము, ఎంఈఓ
 రాములు పాల్గొనగా.  సుమారు 35 మంది కవులు తమ కవితా గానం వినిపించారు. చాలా కాలం తర్వాత ఛేర్యా ల లో జరిగిన ఈ సాహితీ ఉత్సవానికి అశేష స్పందన లభించింది ..వికాస్ స్కూల్ యాజమాన్యం అందించిన సహకారం మరువలేనిదనిఎంఆర్.మూర్తిఅన్నారు.కార్యక్రమం లో సిద్దిపేట కవులు 6 గురు తో పాటు ఛెర్యాళ కవులు సుమారు 30 మంది పాల్గొన్నారు. పురోహితుల ఆశీర్వచనం, ఆత్మీయ సన్మానం  సాంప్రదాయ తెలుగు సంస్కృతీ ని. చాటిన ఛెరసంను పలువురుకొనియాడారు. కార్యదర్శి ఐళయ్యతో పాటు కార్య క్రమం లో కాంతి కృష్ణ. ప్రభాకర్..విష్ణు మూర్తి. రాధా భాయి. పద్మ ,వెంకట్ రమణ ,అనిత ,నర్సయ్య ,యాదయ్య. చంద్రశేఖర్.మహేండ్రం బశ్వ రాజు.కోణం, శీనుతదితరులు పా ల్గొన్నా రు.

No comments:

Post a Comment