సిద్దిపేట, మార్చి 13 (way2newstv.in)
సిద్దిపేట పట్టణం కరీంనగర్ రోడ్ గజలక్ష్మి క్యాన్వాస్ ఇంగ్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం సిద్దిపేట ఏసీపీరామేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలం ఎండ తీవ్రంగా ఉన్నందున ప్రజల యొక్క మరియు బాటసారుల యొక్క దాహార్తి తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన గజలక్ష్మి వాసవి క్లబ్ నెంబర్లను అభినందించి, ప్రజలు, బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించి పలువురికి స్వయంగా నీళ్లు అందించారు.
చలివేంద్రాన్ని ప్రారంభించిన సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్
No comments:
Post a Comment