Breaking News

19/03/2019

స్వతంత్ర అభ్యర్థిగా నే ప్రచారం మొదలు పెట్టిన యస్ పీ వై రెడ్డి

నంద్యాల మార్చి 19 (way2newstv.in): 
.తెలుగుదేశం పార్టీలో టికెట్ లభించకపోవడంతో  ఆ పార్టీ సినీయర్ నేత ఎస్పీవై రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం ఉదయం 6 గంటలనుంచి కూతురు సుజలతో కలసి కూరగాయల మార్కెట్లో ప్రచారాన్ని ప్రారంభించారు.


స్వతంత్ర అభ్యర్థిగా నే ప్రచారం మొదలు పెట్టిన యస్ పీ వై రెడ్డి 

ఈ సందర్భంగా ఆ ప్రాంతంవారు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీవై రెడ్డి చిన్నా, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతిఒక్కరికి పలకరిస్తూ, అభివాదాలు చేస్తూ ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. వ్యాపారులందరు ఆయన వద్దకు వెళ్లి  మా ఓట్లన్నీ మీకే వేస్తామని అన్నారు. 

No comments:

Post a Comment