Breaking News

29/03/2019

బాబు మాయమాటలకు మోసపోకండి

డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన
బేతంచర్ల మార్చి 28,(way2newstv.in):
చంద్రబాబు చెప్పే మాయ మాటలు నమ్మి మరోమారు మోసపోవద్దని డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు మండల పరిధిలోని ఆర్ బుక్కాపురం గ్రామంలో బుగ్గన ప్రచారం చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోన్ టిడిపి అభ్యర్థి కే ఈ ప్రతాప్ ఈ ఐదేళ్లలో తాను అభివృద్ధి చెందాడు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు దేశంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాని ఏకైక ప్రభుత్వం టిడిపి ప్రభుత్వంమె అన్నారు 


బాబు మాయమాటలకు మోసపోకండి 

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గ్రామంలోని అన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు కావున ప్రతి ఒక్కరు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి నంద్యాల ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డిని డోన్ ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రచారంలో నాయకులు ముర్తుజావలి ఉపాధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి మండల కన్వీనర్ సిహెచ్ లక్ష్మిరెడ్డి బాబుల్ రెడ్డి రామచంద్రుడు డీలర్ మద్దయ్య ముత్తు స్వామి సురేష్ రమణ నాగరాజు శ్రీ రాములు కార్యకర్తలు పాల్గొన్నారు

No comments:

Post a Comment