హైదరాబాద్, ఫిబ్రవరి 23, (way2newstv.in)
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన -2019 సందర్బంగా ప్రభుత్వము తరపున వివిధ శాఖలు ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నిటిలో రాష్ట్ర ఆటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రధమ బహుమతి లభించింది. అలంకార విభాగంలో ఆటవీ శాఖకు ప్రధమ బహుమతి రావటం ఇది రెండవ సారి.
ఎగ్జిబిషన్ లో అటవీశాఖ స్టాల్ కు మొదటి బహుమతి
ఆటవీ శాఖ అవార్డునుశాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా
రేంజ్ అధికారి కంప శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ అధికారి ఎ. శివ ప్రసాద రావు , సెక్షన్ అధికారి ఎ బాలసీతారి అందుకున్నారు. అటవీ శాఖ స్టాల్ ను ఆకర్షణీయంగా, అటవీ ప్రాధాన్యతను అందరికీ అర్ధం అయ్యేలా తీర్చిదిద్ధి మొదటి బహుమతి సాధించిన సిబ్బందిని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,పీసీసీఎఫ్ పీకే ఝా అభినందించారు.
No comments:
Post a Comment