హైదరాబాద్ ఫిబ్రవరి 13 (way2newstv.in)
ఈ నెల 15,16,17 తేదీల్లో పార్లమెంట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సన్నాహక సమావేశాల నిర్వహణ కార్యదర్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ తెలిపారు.బుదవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూసమావేశానంతరం 20వ తారికులో ఐసీసీకి నివేదిక పంపిస్తామని చెప్పారు.
15,16,17 తేదీల్లో పార్లమెంట్ సన్నాహక సమావేశాలు
దేశప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారుని,జరగబోయే ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ల మద్యీ నన్నారు.కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రగాఢ నమ్మకం మాకు ఉందన్నారు.రాఫెల్ అతిపెద్ద కుంభకోణమని పేర్కొన్నారు.కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.కేసీఆర్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కుసుమ కుమార్ మా డిమాండ్ చేసారు.మూడురాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రివర్గ విస్తరణ చేసాం కాని కేసీఆర్ మాత్రం మంత్రివర్గ విస్తరణ చేయకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు.2లక్షల రుణమాఫీ చేసామన్నరు.గెలుపు, కాంగ్రెస్ నాయకులతో ఉన్న అనుబంధం, గెలుపు, డిసిసి నాయకుల అభిప్రాయం పై సభ్యుల ఎంపిక చేస్తామన్నారు.17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ వంటరిగా పోటీచేస్తున్నట్లు ఆయన వెల్ల దించారు.
No comments:
Post a Comment