Breaking News

26/07/2018

ఎవరేమనున్నకున్నా నేనింతే : పూనమ్

ముంబై, జూలై 26, (way2newstv.in)
తన సినిమాల ద్వారా కంటే హాట్ హాట్ కామెంట్స్, కవ్వించే పోటోషూట్స్ తో ఫేమ్ సంపాదించింది పూనమ్ పాండే. ఎప్పుడూ వేడి వేడి అందాలు వలకబోస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది ఈ భామ. ఇటీవలే మరో పోటో షూట్ రిలీజ్ చేసి యూత్ ని గుండెల్లో గుబులు రేపుతుంది పూనమ్ పాండే. ఆ విశేషాలేంటో మీరే చూడండి. పూనమ్ పాండే పేరు తెలియని టీనేజర్ ఉండంటంట అతిశయోక్తి కాదేమో. ఎపుడూ ఎలా అందాలు ఆర‌బోయాలి.. సోష‌ల్ మీడియాలో ఎలా వైర‌ల్ అవ్వాలి.. ఇదొక్కటే ధ్యాస‌తో జీవితం మొత్తం గ‌డిపేసేలా ఉంది పూన‌మ్ పాండే. ఇది మెన్నీమధ్య మొదలైన అలవాటు కాదు. అప్పుడెప్పుడో 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిస్తే స్టేడియంలో బ‌ట్ట‌లు విప్పి తిరుగుతా అంటూ ర‌చ్చ చేసింది పూన‌మ్. మాట నిల‌బెట్టుకోక‌పోయినా.. దాదాపు అంతే హాట్ గా ఫోటోషూట్లు మాత్రం చేస్తుంటుంది. అస‌లు మొహమాటం అనే ప‌దం పూన‌మ్ డిక్ష‌న‌రీలోనే లేదు.నిర్మాత‌లు అడిగినదాని కంటే ఎక్కువ స్కిన్ షో చేస్తూ వారి పాలిటి వరంగా మారింది పూన‌మ్ పాండే. అందాల ఆర‌బోత‌లో ఈ భామ పిహెచ్ డీ పూర్తిచేసింది‌.  ఏదేమైనా.. అస‌లే చలికాలం కావడంతో యూత్ మనసుల్లో తన హాట్ పోటో షూట్స్ తో వేడి రగిలిస్తుంది పూన‌మ్ పాండే. ఈమె దూకుడు చూసి కొంద‌రు వారెవ్వా అంటుంటే.. మ‌రికొంద‌రు పూనమ్ ఇక మారదంటూ నొసలు విరిస్తున్నారు. ఎవ‌రేమ‌న్నా పూన‌మ్ మాత్రం త‌న జోరు.. తీరు మార్చుకోకుండా తన స్టైల్ లో ముందుకెళ్తుంది.



ఎవరేమనున్నకున్నా నేనింతే : పూనమ్

No comments:

Post a Comment